దేశంలో శ్వాసకోశ వ్యాధుల నివారణ చర్యలకు ఆదేశం..! 1 d ago

featured-image

హెచ్‌ఎంపీవీ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. దేశంలో శ్వాసకోశ వ్యాధుల నివారణ చర్యలకు ఆదేశించారు. వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం సూచించింది. నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD